====================================
వైష్ణవదాసు వంశమునకు ముద్దుల పట్టి, శ్రీ రామకోటిని వ్రాసి భద్రాచల శ్రీ రామునికి సమర్పించి బంగారు పుష్పములతో పూజ గావించిన శ్రీ రామ భక్తుడు, శబరిమలై యెన్నో పర్యాయములు దర్శించి అయ్యప్ప స్వామిని, మకర జ్యోతిని దర్శించిన అయ్యప్పస్వామి భక్తుడు అయిన నరసింహమూర్తి, వెంకటలక్ష్మిల యేకైక సుకుమారి, గారాల బాల చిరంజీవి లావణ్యకు దూసి వంశ తిలకుడు తులసీదాసు, పద్మావతుల ప్రధమ కుమారుడు అనంత్ కుమార్ కు తే. 13-11-2010 న నిశ్చితార్ధము జరిగిన సందర్భమున సమకూర్చిన చిత్ర విచిత్ర సన్నివేశములతో కూడిన చిత్రములు వీడియోలు ఈ దిగువ వీక్షించ గలరు.
మిగతా 218 ఫోటోలు ఈ క్రింది లింక్ లో చూడగలరు:
ఈ సందర్భముగా తీసిన వీడియోలు చూడండి: 1/6
2/6
3/6
4/65/66/6